10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 – Apply Now

🌿 IFB – ICFRE Notification 2025 | ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్ 🌿 🚨 పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..!ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB – ICFRE) హైదరాబాద్‌ నుంచి తాజాగా ఒక మంచి అవకాశం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరగనుంది. ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులందరికీ ఇది ఒక బంపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. 📘 అర్హతలు (Qualifications):🔹 ఈ … Read more