ECIL లో బంపర్ జాబ్స్ | ECIL Recruitment 2025 | Central Govt Jobs in Telugu
✅✨ ECIL Recruitment 2025 – 412 ITI Apprentice ఉద్యోగాలు ✨✅ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త..!Electronics Corporation of India Limited (ECIL) నుండి 412 ITI Trade Apprentice పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశముంది. ఈ ఉద్యోగాలు శాశ్వతం కాకపోయినా, 12 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉండటంతో తెలుగు ప్రజలకు ఇది బంగారు అవకాశం. 🏢 సంస్థ వివరాలు (Organisation) 👉 ECIL అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ … Read more