తెలంగాణ గ్రూప్ -2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ | Exam Dates | Hall tickets పూర్తి వివరాలు డేట్స్ వచ్చాయి @tspsc.gov.in/

గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీ ఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల సర్టి ఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భా విస్తున్నది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి. 5,51,855 మంది అప్లై చేసుకోగా.. 2,49,964 మంది అటెండ్అయ్యారు. పరీక్షలు రాసిన … Read more

AP DSC నోటిఫికేషన్ 2025 | తెలుగు ప్రభుత్వ ఉద్యోగాలు | AP DSC Notification 2025

AP DSC నోటిఫికేషన్ 2025 | తెలుగు ప్రభుత్వ ఉద్యోగాలు | AP DSC Notification 2025

AP DSC నోటిఫికేషన్ 2025 | తెలుగు ప్రభుత్వ ఉద్యోగాలు | AP DSC Notification 2025 పోస్టుల వివరాలు : SGT,SA వివిధ పోస్టులు వయోపరిమితి: 18-44 సంవత్సరాలు (వయస్సు సడలింపు వర్తిస్తుంది) విద్యార్హతలు: డి.ఎడ్, బి.ఎడ్, బి.పెడ్ మొదలైనవి ఖాళీలు: 16000+  ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఉద్యోగ రకం : శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం నియామక సంస్థ పేరు: APDSC దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: అవును, నోటీసు తనిఖీ చేయండి. దరఖాస్తుకు చివరి తేదీ : మే 15 ఉద్యోగ స్థానం : ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరాల కోసం … Read more