AP DSC Merit List 2025 : ఏపీ డీఎస్సీ సబ్జెక్ట్ మరియు జిల్లా వారీ మెరిట్ జాబితా విడుదల చేశారు- @apdsc.apcfss.in
📢 AP DSC మెరిట్ లిస్ట్ 2025 విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC 2025 కింద మొత్తం 16,347 పోస్టుల నియామకాల కోసం సబ్జెక్ట్ & జిల్లా వారీగా మెరిట్ జాబితాని అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. 📌 మెరిట్ లిస్ట్ వివరాలు 🔹 ఈ మెరిట్ జాబితాలో అభ్యర్థుల మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇవ్వబడ్డాయి.🔹 ఇది కేవలం ప్రాథమిక మెరిట్ లిస్ట్ మాత్రమే, ఇందులో ఫైనల్ సెలక్షన్ జాబితా (రోస్టర్ ప్రకారం) ఇవ్వలేదు.🔹 అభ్యర్థులు తమ ర్యాంక్, మార్కుల వివరాలు చూసుకోవచ్చు. 🔥AP Mega DSC Merit List Direct: Link … Read more