DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు : DRDO ADRDE JRF Recruitment 2025 | Jobs in తెలుగు

🚀 DRDO ADRDE JRF Recruitment 2025 ఆగ్రాలోని ప్రముఖ రక్షణ పరిశోధన సంస్థ DRDO – Aerial Delivery Research and Development Establishment (ADRDE) నుంచి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 05 ఖాళీల కోసం ఈ ప్రకటన విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 25, 2025 లోపు దరఖాస్తులు సమర్పించాలి. 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా సెంట్రల్ రైల్వే బంపర్ నోటిఫికేషన్ : … Read more