SSC Delhi Police Head Constable Recruitment 2025 | 12th అర్హతతో 552 జాబ్స్ – Delhi Police 552 Vacancies Out 2025 | Central Govt Jobs 2025
🚔 ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – 552 పోస్టులు విడుదల ఢిల్లీ పోలీస్ విభాగం హెడ్ కానిస్టేబుల్ (గ్రూప్–C) పోస్టులకు సంబంధించిన 552 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ప్రకటించింది. 🔥ఈ ఉద్యోగాలకు 10+2 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేసే అవకాశం ఉంది. 💯జీతం 25,000 రూపాయల కంటే ఎక్కువగా ఉండటమే కాకుండా, అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 25 వరకు ఆన్లైన్ లో … Read more