AP : NTR వైద్య సేవా పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTR Vidya Sankalpam Data Entry operator Jobs Notification 2025 Apply Now | Jobs in తెలుగు

📢 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు – 2025 ✨ పోస్టుల వివరాలు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లో NTRVS అమలు కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) ఉద్యోగాలకు మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి 04.08.2025 నుండి 20.08.2025 సాయంత్రం 4.30 వరకు ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. 🎓 అర్హతలు:దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కింద పేర్కొన్న డిగ్రీలలో బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి: అభ్యర్థులు కింది నైపుణ్యాలు కలిగి ఉండాలి: 📅 వయో పరిమితి (నోటిఫికేషన్ తేదీ … Read more