AP:NTR వైద్య సేవా పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | NTR Vaidya Seva Data Entry Operator Jobs Notification 2025 | Latest Government Jobs

🌟 Dr NTR వైద్య సేవా ట్రస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2025 🌟📍 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల! 🏥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వివరాలు : ఈ నియామక ప్రకటన విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం నుండి విడుదలైంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడే … Read more