CSIR లో బంపర్ జాబ్స్ విడుదల | CSIR NIO Notification 2025 | Central govt Jobs in Telugu

🌊 CSIR – NIO టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2025 🌊 💼 🌟 ఉద్యోగ వివరాలు:CSIR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ (NIO) నుంచి తాజాగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. సముద్ర శాస్త్ర విభాగంలో పనిచేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఈ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన మహిళలు మరియు పురుషులు రెండువర్గాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 💻 ప్రతినెల ₹35,400 నుండి ₹1,12,400 వరకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడుతుంది. ప్రారంభంలో రాత పరీక్ష, … Read more