TSRTC Jobs 2025 | TSRTC లో 3038 పోస్టులకు నోటిఫికేషన్ Full Details | Jobs in తెలుగు

🚌 TSRTC నోటిఫికేషన్ 2025 – 3,038 పోస్టులకు భారీ భర్తీ! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుంచి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా TSRTC డిపోలలో పనిచేసేందుకు సంబంధించి వివిధ విభాగాల్లో మొత్తం 3,038 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి నుండి డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ వరకు అర్హతలున్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి👇 🏢 సంస్థ వివరాలు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు … Read more