అన్నదాతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త: త్వరలోనే రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించనున్నారు!
కూటమి ప్రభుత్వానికి రైతులకు శుభవార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 2025 ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు రైతులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం ముఖ్యంగా పరిగణనీయంగా ఉంది. ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత ఫైనల్ అధికారిక జాబితా విడుదల అయ్యింది. మీ పేరు ‘Eligible’ … Read more