12th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీలో బంపర్ జాబ్స్ | Central University Recruitment 2025 | Latest Jobs in Telugu

🌟 సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2025 🌟 🎯 సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల..!సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ వారు తాజాగా నాన్-టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన బంపర్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో లైబ్రరీన్, డిప్యూటీ లైబ్రరీన్, అసిస్టెంట్ లైబ్రరీన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాలు పూర్తి స్థాయి సెక్యూర్ జాబ్స్ కావడంతో నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. 📚 అర్హతలు (Eligibility Criteria)ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు … Read more