ఇంటర్ అర్హతతో Group A, B, C, Posts Jobs : ఆయూష్ మంత్రిత్వ శాఖలో బంపర్ జాబ్స్ | CCRAS Recruitment 2025-Apply Online | Jobs in తెలుగు

🏛️ CCRAS Recruitment 2025 – 394 పోస్టుల నోటిఫికేషన్ విడుదల 📢 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) ఇటీవల భారీ స్థాయిలో Group A, B, C పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్, క్లర్క్, స్టెనోగ్రాఫర్, ఫార్మసిస్ట్, డ్రైవర్, MTS వంటి విభిన్న కేటగిరీలలో మొత్తం 394 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 👉 అభ్యర్థులు 2025 ఆగస్టు 1 నుంచి … Read more