10th అర్హతతో రెవెన్యూ శాఖలో Govt లో బంపర్ జాబ్స్ | ₹ 35,000 Salary | CBIC Customs Recruitment 2025 | Govt Jobs In Telugu 2025

🌟 CBIC Recruitment 2025 – కేవలం 10వ తరగతి అర్హతతో క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు! | ఆఫ్‌లైన్ దరఖాస్తు వివరాలు దేశంలోని నిరుద్యోగ యువతకు మరో సువర్ణావకాశం వచ్చేసింది 💥. కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన Customs Chief Commissioner Office, Mumbai నుండి తాజాగా CBIC Recruitment 2025 Notification విడుదలైంది. ఈసారి క్యాంటీన్ అటెండెంట్ (Canteen Attendant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 📮 కేవలం 10వ తరగతి పాస్ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ✅. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పాటు, భద్రత, మంచి జీతం, సౌకర్యాలు, … Read more