12th అర్హతతో Canara Bank లో బంపర్ జాబ్స్ | కెనరా బ్యాంక్ Graduate Apprentice 2025 – 3500 ఉద్యోగాలు | Bank Jobs In Telugu
🏦 కెనరా బ్యాంక్ భారీ నోటిఫికేషన్ 2025 కెనరా బ్యాంక్ నుంచి ఉద్యోగార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా అప్రెంటిస్ విధానంలో 3,500కి పైగా పోస్టులు భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ లేదా 12వ తరగతి అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక పూర్తిగా మెరిట్ మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. 🏢 సంస్థ వివరాలు ఈ నియామక ప్రకటనను కెనరా బ్యాంక్ వారు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాకుండా అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయబడతాయి. … Read more