BSF Jobs : 12th అర్హతతో 1121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ | BSF HC RO/RM Recruitment 2025 | Jobs in తెలుగు
BSF HC RO/RM రిక్రూట్మెంట్ 2025 – 1121 పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుండి మరోసారి ఉద్యోగార్ధులకు శుభవార్త. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 1121 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు 2025 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు స్వీకరించబడతాయి. 10th అర్హతతో రైల్వే … Read more