10th అర్హతతో Central Govt Jobs | Constable Jobs: BSF Constable Sports Quota Recruitment 2025 | Central Govt Jobs in telugu
🌟 బీఎస్‌ఎఫ్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025 🌟🎯 క్రీడాకారులకు గోల్డెన్ ఛాన్స్ – కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులపై భారీ నియామకాలు! 🏏 భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో స్పోర్ట్స్ కోటా కింద 391 ఉద్యోగాలు బీఎస్‌ఎఫ్ (Border Security Force) నుండి స్పోర్ట్స్ కోటా – 2025 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు అర్హత కలిగిన క్రీడాకారుల నియామకానికి ప్రకటన విడుదలైంది. మొత్తం 391 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.ఇది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రూప్ “C” కింద నాన్-గెజిటెడ్ … Read more