ప్రభుత్వ స్కూల్ లో భారీ జాబ్స్ : Army Public School Teacher Recruitment 2025 | Jobs in తెలుగు
🎓 ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు – 2025 కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల కోసం భారీ స్థాయిలో Army School Teacher Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో PRT (Primary Teacher), TGT (Trained Graduate Teacher), PGT (Post Graduate Teacher) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 🏫 10వ తరగతి అర్హతతో Central Govt Jobs : BSF లో 8575 జాబ్స్ | BSF & … Read more