లైఫ్ లో ఈ నోటిఫికేషన్ మల్లి రాదు | ₹18 లక్షలు జీతంతో ఆఫీసర్ జాబ్స్ | Indian Army TGC 143 Jobs 2025 | Latest Govt Jobs in Telugu
🌟 ఇండియన్ ఆర్మీ TGC 143 నియామకాలు 2025 | దేశసేవకు గోల్డెన్ ఛాన్స్! 🔥 ఆర్మీ జాబ్స్ అంటే గర్వం – ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది!మన దేశానికి సేవ చేయాలన్న కల ఉన్న ప్రతి యువకుడికీ ఇది సువర్ణావకాశం. భారత ఆర్మీ వారు తాజాగా Technical Graduate Course (TGC) 143 Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకంలో మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు B.E / B.Tech / M.Sc చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు … Read more