No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025

మిలిటరీ కాలేజ్ ఆఫ్ EME గ్రూప్ C ఉద్యోగాలు 2025✨ సెంట్రల్ గవర్నమెంట్‌లో పర్మనెంట్ ఉద్యోగం కోసం గోల్డెన్ ఛాన్స్! 📢 మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MC EME) లో గ్రూప్ ‘సి’ పోస్టుల కోసం 49 ఖాళీల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇండియన్ ఆర్మీ సివిలియన్ పోస్టుల కింద పర్మనెంట్ ఉద్యోగం, కాబట్టి అర్హులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 🪖 🗓 చివరి తేదీ: 14 నవంబర్ … Read more