APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh

🌿 APTWRIS కౌన్సిలర్ ఉద్యోగాలు 2025 🌿📢 ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు..! ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( APTWREIS ) సంస్థ నుండి మరో మంచి వార్త..! రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో కౌన్సిలర్ పోస్టులు భర్తీ చేయడానికి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి అర్హులైన అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సేవలందించాల్సి ఉంటుంది.👇 🔰 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ … Read more