APSRTC లో జాబ్స్ | డ్రైవర్ ఉద్యోగాలు 2025 – అప్లికేషన్ లెదు, డైరెక్ట్‌గా డిపోకే వెళ్ళాలి | AP Govt Jobs 2025 | Jobs in తెలుగు

🚌 APSRTC 1500 డ్రైవర్ ఉద్యోగాల భర్తీ 2025: పూర్తి వివరాలు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ద్వారా 1500కి పైగా డ్రైవర్ పోస్టుల భర్తీకి భారీ అవకాశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, ఆ బస్సులకు డ్రైవర్ల కొరతను తీర్చేందుకు ఈ ఉద్యోగాలను విడుదల చేసింది. ఈ APSRTC 1500 Jobs Recruitment 2025 ద్వారా పదవ తరగతి చదివిన అర్హులైన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. EPFO … Read more