APSRTC Apprentice Notification 2025 Released | APSRTC Latest Notification for Apprentice Vacancies

🚌 APSRTC Apprentice Notification 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి కొత్తగా అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరు జిల్లాల్లో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పకుండా వివరాలు చదవాలి. 📍 జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా కింది జిల్లాల్లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబడ్డాయి👇➡️ కర్నూలు➡️ నంద్యాల➡️ అనంతపురం➡️ కడప➡️ అన్నమయ్య➡️ శ్రీ సత్య సాయి ఇంటర్ పాస్ అయిన … Read more