APPSC FBO -బీట్ ఆఫీసర్ పోస్టుల హాల్టికెట్లు విడుదల | APPSC FBO, ABO, FSO Hall Tickets Download Link

🌳 APPSC అటవీ శాఖ హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు హాల్ టికెట్లు అధికారికంగా వెబ్‌సైట్‌లో … Read more