APPSC Forest Beat Officer Results 2025 Released | APPSC FBO, ABO, FSO Results

🌲 APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు 2025 విడుదల..! 📢 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాల ఫలితాలు విడుదల..!ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాల ద్వారా మెన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రిజిస్టర్డ్ నంబర్లు జాబితా రూపంలో అందుబాటులో ఉంచబడ్డాయి. 🌳 🔹 నోటిఫికేషన్ వివరాలు : 🌿 🗓️ … Read more