TG IIIT Basara 2025 Merit List Released Today: Download Results Now!
TG RGUKT IIIT Basara 2025: తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో 2025 ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన విద్యార్థుల మెరిట్ లిస్టు ఫలితాలను ఈ రోజున, అంటే జూలై 4వ తేదీ సాయంత్రానికి విడుదల చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల సంఖ్య సుమారుగా 40,000 నుండి 50,000 మధ్య ఉండవచ్చు. మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు, వారి పేర్లు ఉన్నట్లయితే, నిర్దిష్ట తేదీలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు … Read more