ఫుడ్ డిపార్ట్మెంట్లో జాబ్ | APEDA Recruitment 2025 | Central Govt Jobs 2025
🌾 APEDA Recruitment 2025: ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఉద్యోగాలు వచ్చేశాయి! 🌾 📢 ఫుడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్!ఫుడ్ & అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఫుడ్ డిపార్ట్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. 10th అర్హతతో లైఫ్ సెట్ ఈ జాబ్ … Read more