తల్లికి ఉంగరం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: వారికి ₹13,000/- డబ్బు జమ అవుతుంది.

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం గురించి ముఖ్యమైన సమాచారం. ఈ పథకానికి లబ్ధిదారులైన తల్లుల పిల్లల్లో, ప్రధానంగా ఈ రోజు సాయంత్రం వరకూ ఒకటవ తరగతిలో చేరే పిల్లలకే పథకం అడ్డగోళ్ల నగదు జమ అవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందుచేత, తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన తల్లుల పిల్లల్లో ఒకటవ తరగతిలో చేరాలి అనుకునే పిల్లలు ఈ రోజు సాయంత్రం లోగా జాయిన్ అవ్వవలసి … Read more

ఏపీ తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ విడత జాబితా విడుదల చేశారు: జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు అందుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ జూన్ 28వ తేదీకి ముగిసింది. ప్రస్తుతం, వెరిఫికేషన్ పూర్తయినందున, రెండవ విడత జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేసుటకు యోచిస్తున్నరు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి ₹13,000/- రూపాయల చొప్పున తల్లి … Read more