స్కూల్ విద్యార్థులకు ముఖ్య సమాచారం: రేపు అన్ని పాఠశాలలు బంద్ – పాఠశాలలకు సెలవు అమలు చేయగా, కారణాలు ఇవే. పూర్తి వివరాలను చూడండి.

Schools are closed tomorrow: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ పాఠశాలలు రేపు, జూలై 3వ తేదీన బంద్ కానున్నాయి. పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడంతో, ఈ బంద్‌కు పిలుపు ఇచ్చామనే విషయాన్ని తెలిపారు. అందువల్ల, వారు ఆందోళనకు దిగుతున్నారు. RRB JE CBT 2 స్కోర్‌కార్డు 2025 విడుదల – మీ మార్కులు చూసుకోండి! స్కూల్స్ బంద్ వెనుక ఉన్న కారణాలు ఇవే: Health Cards: … Read more