ఫీస్ రీయింబర్స్‌మెంట్: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై బిగ్ అప్డేట్..!!

🔔 ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు శుభవార్త! 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది. డిగ్రీ, బి.టెక్, డిప్లొమా, ఐటీఐ మరియు పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉన్నత విద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 💰 ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తాలు : … Read more