AP డీఎస్సీ ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడంటే : Check Official Dates | AP DSC Results 2025 | AP Mega DSC Results 2025
AP Mega DSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. అభ్యర్థులు, డీఎస్సీ పరీక్ష ఫలితాలు (AP DSC Results 2025) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు, ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించబడ్డాయి. యోగేంద్రమ్ కార్యక్రమం వల్ల, జూన్ 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను జూలై 1 మరియు 2 తేదీలకు కక్కించారు.ఈ పరీక్షలకు 92.90% మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 16,000 పైగా … Read more