10th అర్హతతో జనరల్ హాస్పిటల్ లో జాబ్స్ | AP GOVT Hospital Recruitment 2025 | Latest Jobs in Telugu

✨ ఏపీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఉద్యోగాల ప్రకటన 2025 ✨ 🏥 🔔 ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తరఫున తాజాగా ఒక అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ హాస్పిటల్‌లలో వివిధ రకాల పోస్టుల కోసం కేవలం పదవ తరగతి విద్యార్హతతోనే అప్లై చేయడానికి అవకాశం కల్పించారు.ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు తప్పక ఉపయోగించుకోవాలి.ఈ నియామకాలు ఫుల్ టైం మరియు పార్ట్ … Read more