APDASCAC ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వీరికి ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -@https://apdascac.ap.gov.in/
📱 APDASCAC ద్వారా ఉచిత టచ్ మొబైల్ ఫోన్లు & స్కాలర్షిప్ వివరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నాయి. పెన్షన్లు, స్కాలర్షిప్‌లు, అవసరమయ్యే ఉపకరణాలు ఇలా అనేక రకాల సాయం అందిస్తున్నప్పటికీ, అవగాహన లోపం కారణంగా అనేక మంది ఈ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రస్తుతం APDASCAC (Andhra Pradesh Differently Abled & Senior Citizens Assistance Corporation) ఆధ్వర్యంలో స్కాలర్షిప్‌లు, అలాగే బధిరులైన వారికి ఉచిత … Read more