AP EAMCET 2025 2nd Phase Results: ఇంటర్ సప్లిమెంటరీ అభ్యర్థులకు ఫలితాలు విడుదల : download rank card

AP EAMCET 2025 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణులు కాలేదు వారికి ర్యాంకులు కేటాయించి, 2వ దశ ఏపీ ఎంసెట్ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థుల 2వ దశ ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల ర్యాంక్ … Read more