AP EAMCET 2025 కౌన్సెలింగ్ తేదీలు, రిజిస్ట్రేషన్ తేదీలు, సర్టిఫికెట్ల List, Classes ప్రారంభ తేదీ.
AP EAMCET 2025 Counselling Schedule: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈ రోజు ఏపీ ఎంసెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. జూలై 7వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఆన్లైన్‌లో నమోదుకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. అప్పటికీ, విద్యార్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరై అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలను సమర్పించి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వాలి. వెబ్ … Read more