AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 6వ తేదీలోపు వెబ్‌సైట్‌లో సమర్పించాల్సిన పత్రాలు/వివరాలు: వెంటనే చూడండి
AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని కన్వీనర్ తెలిపారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కొత్త అప్‌డేట్ స్క్రోలింగ్ అవుతోంది. కాబట్టి, అర్హులైన విద్యార్థులు గడువులోగా డిక్లరేషన్ ఫారం నింపి సమర్పించాలి. పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. తల్లికి ఉంగరం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: … Read more