AP EAMCET 2025 Counselling Dates Released: How To Apply, Required Certificates List @https://cets.apsche.ap.gov.in/
AP EAMCET 2025 Counselling Dates: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ అనుసంధానం ప్రకారం, జూలై 17 నుండి ఆగస్టు 2 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సులకు సంబంధించిన మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నారు. తొలి రెండు విడతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మూడవ విడత కౌన్సిలింగ్ గురించి తుది నిర్ణయం తీసుకుంటారు. మొదటి విడత కౌన్సిలింగ్ అనంతరం, రెండవ విడత కౌన్సిలింగ్ ఆగస్టు … Read more