AP EAMCET 2025: 10,000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది – ఇప్పుడే తెలుసుకోండి.

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు జూన్ 8వ తేదీన విడుదల చేయబడ్డాయి. జూలై 17వ తేదీ నుండి మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, 10,000 నుండి 1,60,000 ర్యాంకు పొందిన అభ్యర్థుల కోసం ఏ کالేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనుకునే చాలామంది ఉన్నారు. గత సంవత్సరాల కట్ ఆఫ్ మార్కులను ఆధారంగా చేసుకొని, ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఎలాంటి కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకునే అవసరమైన పూర్తి సమాచారం … Read more