AP మెగా DSC 2025 సమాధాన కీ విడుదలైంది: స్పందన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు అభ్యంతరాల సమర్పించండి @apdsc.apcfss.in

AP Mega DSC 2025 Answer Key: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఏపీ మెగాడీఎస్సీ 2025 కు సంబంధించి తాజా సమాచారం ప్రకారం “మేనర్ మాధ్యమ భాషల” ప్రశ్నపత్రాలు మరియు ఆన్సర్ కీని విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారిక వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు. … Read more