AP DSC 2025 కొత్త హాల్ టికెట్ల విడుదల: ఈ రోజు నుండి మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి

AP DSC 2025 New Hall Tickets: ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించి జూన్ 8 తేదీ నుండి నిర్వహిస్తున్న ఏపీ డీఎస్సీ పరీక్షల్లో, జూన్ 20 మరియు 21 తేదీలలో రద్దు చేసిన పరీక్షలను జూలై 1 మరియు 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ అధికారులు ఈరోజు కొత్త హాల్ టికెట్లను విడుదల చేసారు. జూలై 1 మరియు 2 తేదీల్లో పరీక్షలను రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ … Read more

AP Mega DSC: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది!

మెగా డీఎస్సీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (Computer-Based Test) విధానంలో నిర్వహించబడతాయి. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తమ పరీక్షా తేదీలు మరియు సమయాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పూర్తి వివరాల కోసం మరియు హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం అధికారిక ఆంధ్ర ప్రదేశ్ డీఎస్సీ వెబ్‌సైట్‌ను ఇక్కడ … Read more