AP District Court Jobs : జిల్లా కోర్టులో కొన్ని జిల్లాలు ఖాళీల సంఖ్య పెరగడం జరిగింది తగ్గడం జరిగింది | AP District Court Jobs Vacancies Increase / Decrease Latest News in తెలుగు
📢 AP District Court ఉద్యోగాలపై కీలక అప్డేట్ – పోస్టుల సంఖ్యలో పెరుగుదల / తగ్గుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు హైకోర్టు నుండి ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. 2025 ఆగస్టు 18న విడుదల చేసిన ROC.72/2025-RC ప్రకారం కొన్ని జిల్లాల్లో ఖాళీ పోస్టుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం జరిగింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. హైకోర్టులో బంపర్ జాబ్స్-Personal Assistant – PA పోస్టులు | ₹95,000/- … Read more