Court Jobs:7th, Any డిగ్రీ అర్హతతో జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Recruitment 2025 | Jobs in తెలుగు

⚖️ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 2025 హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్, స్టెనో-కమ్-టైపిస్ట్ & అటెండర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా జడ్జి యూనిట్‌ పరిధిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ అధికారులు మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 12 సెప్టెంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి. 📌 పోస్టుల వివరాలు ఈ రిక్రూట్మెంట్‌లో కింది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు: … Read more