జిల్లా కోర్టు లో జాబ్స్ | District Court Notification 2025 | Latest Jobs in Telugu
🔥 తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు 2025 🔥 📢 జిల్లా కోర్టు నోటిఫికేషన్ 2025 విడుదల!తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) మరియు ఆఫీస్ సబర్డినేట్ (Office Subordinate) పోస్టులకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా — డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. NPCIL లో బంపర్ జాబ్స్ | NPCIL Recruitment … Read more