AP Police Constable Results 2025 | AP Police Constable Cut off Mark’s | Download AP Police Constable OMR Sheets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఇప్పుడు అభ్యర్థులు AP Police Constable Cut off Mark’s మరియు సెలెక్షన్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. తుది రాత పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలి ? , OMR షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, Cut off Mark’s మరియు ఇతర వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. … Read more