10th అర్హతతో AP లో 4,687 జాబ్స్ | AP Anganwadi Notification 2025 | Latest Jobs in Telugu

✅✨ ఏపీ అంగన్వాడీ నోటిఫికేషన్ 2025 – మహిళలకు బంపర్ ఛాన్స్ ✨✅ 📢 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం భారీగా ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,687 హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ అవకాశాన్ని అన్ని స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా రోజున వీరి అకౌంట్స్ లో 15,000/- రూపాయలు చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం – అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన … Read more