Andhra Pradesh Anganwadi Helper Jobs 2025 | ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడి హెల్పర్ రిక్రూట్మెంట్ – విశాఖపట్నం 53 పోస్టులు
👩🍼 ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడి హెల్పర్ జాబ్స్ 2025 విశాఖపట్నం జిల్లాలో మహిళలకు బంపర్ ఛాన్స్ – మొత్తం 53 పోస్టులు 📢 ఉద్యోగావకాశం ఫ్రెండ్స్! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు విశాఖపట్నం జిల్లాలో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్‌వాడి హెల్పర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఉద్యోగం ద్వారా మీరు ICDS స్కీమ్‌లో భాగమై, గ్రామీణ స్థాయిలో పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, అవగాహన కార్యక్రమాల్లో సహాయం … Read more