అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతులు ఖాతాల్లో 7000/-రూపాయలు జమ | మీ అకౌంట్స్ చెక్ చేయండి..
🌾 ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కలయికతో భారీ ఆర్థిక సాయం 🌾 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతుల సంక్షేమానికి మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹3174.43 కోట్లు నేరుగా జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల కలయిక ద్వారా అందించనున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రకాశం జిల్లా, దర్శి పట్టణంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం … Read more