Free కోచింగ్ : నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్- భోజన వసతి తో పాటు ఉద్యోగం అందిస్తున్నారు : Ambedkar Study Circles Free Coaching Details in Telugu

🌟 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉచిత శిక్షణ అవకాశం 📢 రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌తో పాటు స్టైఫండ్ కూడా అందించనుంది. ఈ క్రమంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. APPSC Hostel Welfare Officer Notification 2025 | ఆంధ్రప్రదేశ్ హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ పూర్తి వివరాలు 🔥 ఉచిత కోచింగ్ అందించే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ వారు ఈ శిక్షణను అందిస్తారు. … Read more