అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 2025 | ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Work From Home Recruitment 2025
Amazon Work From Home Recruitment 2025 : అమెజాన్ కంపెనీ ఇంటర్ పాస్ చేసిన వారికి మంచి వార్త ఉంది. అమెజాన్ కంపెనీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో మొత్తం 110 ఉద్యోగాలను రిక్రూట్ చేయాలని నిర్ణయించింది, ఇవి అన్ని వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై ప్రక్రియ, జీతం, ఎంపిక ప్రక్రియ గురించి క్రింద ఇచ్చిన వివరాలను చూసి అప్లయ్ చేసుకోండి.ఇది ఇంటి నుంచి పనిచేయాలనుకునే వారికి చాలా మంచి అవకాశం. … Read more