Amazon Work From Home Recruitment 2025 | ఆమజాన్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ 2025 | Jobs in తెలుగు
💼 అమెజాన్ వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ – AP & తెలంగాణ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్! 🌐 అమెజాన్ గురించి అమెజాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ. వీరి ప్రధాన లక్ష్యం కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించడం. కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలకు త్వరగా పరిష్కారాలు చూపించడం, వారికి సులభంగా ఆన్‌లైన్ షాపింగ్ చేయడంలో సహాయం చేయడం వీరి పని.👉 ముఖ్యంగా వీరి కస్టమర్ సపోర్ట్ టీమ్ కఠినంగా ఉండదు. Associates ను friendly & polite గా కస్టమర్లతో మాట్లాడేలా … Read more